Nitin Gadkari : త్వరలో టోల్‌ప్లాజాలు లేని హైవేలు!
Nitin Gadkari : త్వరలో టోల్‌ప్లాజాలు లేని హైవేలు! | త్వరలోనే అందరం టోల్‌ప్లాజాలు లేని హైవేలను చూస్తామని కేంద్ర రోడ్డు రవానా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. బుధవారం ఆయన ప్రీమియర్ ఇండస్ట్రీ చాంబర్ (సీఐఐ) కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జాతీయ

న్యూఢిల్లీ : త్వరలోనే అందరం టోల్‌ప్లాజాలు లేని హైవేలను చూస్తామని కేంద్ర రోడ్డు రవానా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. బుధవారం ఆయన ప్రీమియర్ ఇండస్ట్రీ చాంబర్ (సీఐఐ) కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జాతీయ రహదారులపై టోల్ సేకరణ కోసం ప్లాజాలకు బదులుగా.. కేంద్రం జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను తీసుకురాబోతుందని ప్రకటించారు. ఇందుకు రాబోయే మూడునెలల్లో కొత్త పాలసీ తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.
వచ్చే ఏడాది జీపీఎస్ ఆధారిత టోల్ సేకరణ వ్యవస్థ అమలులోకి వస్తుందన్నారు. ప్రస్తుతం ఈ సాంకేతిక పరిజ్ఞానం అమలు లేదని.. టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు కేంద్రం నిరంతరం కృషి చేస్తుందన్నారు. రోడ్ల నిర్మాణంలో నిమగ్నమైన అన్ని కంపెనీలు స్టీల్, సిమెంట్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. వాటి ధర, పరిణామాన్ని తగ్గించేందుకు కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
GSLV-F10 : జీఎస్ఎల్వీ-ఎఫ్10 రాకెట్ ప్రయోగం విఫలం
Helicopter Crashes : రష్యాలో కుప్పకూలిన పర్యాటకుల హెలికాప్టర్..
నాగార్జున సాగర్‌కు భారీగా తగ్గిన ఇన్‌ఫ్లో
Congress-Twitter : కాంగ్రెస్‌కు ట్విట్టర్ షాక్.. మరో ఐదుగురు నేతల అకౌంట్లు లాక్!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

