హైదరాబాద్ : ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో గుండెపోటుతో ఎస్ఐ సంజయ్ సావంత్(58) మృతి చెందాడు.
రాత్రి పీఎస్ బ్యారక్‌లో పడుకొని, నిద్రలోనే గుండెపోటుకు గురైన ఎస్ఐ సంజయ్ సావంత్ ఉదయం అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని సిబ్బంది గమనించి కామినేని హాస్పిటల్‌కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కాగా, 1989 బ్యాచ్ కానిస్టేబుల్ నుండి 2011లో హెడ్ కానిస్టేబుల్‌గా, 2020లో ఏఎస్ఐగా, 2023లో ఎస్ఐగా పదోన్నతి పొందారు. సంజయ్ మృతితో పోలీసు డిపార్ట్మెంట్లో విషాదం నెలకొంది.
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో గుండెపోటుతో ఎస్ఐ సంజయ్ సావంత్(58) మృతి
రాత్రి పీఎస్ బ్యారక్‌లో పడుకొని, నిద్రలోనే గుండెపోటుకు గురైన ఎస్ఐ సంజయ్ సావంత్
ఉదయం అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని సిబ్బంది గమనించి కామినేని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించిన డాక్టర్లు… pic.twitter.com/gPNkXu1Opr
— Telugu Scribe (@TeluguScribe) December 3, 2025