Home
News
Sats Chairman Anjaneyulu Goud Stated That Telangana Has Become A Sports Hub With The Encouragement Provided By The Government
స్పోర్ట్స్ హబ్‌గా తెలంగాణ
ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌గా మారిందని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్ వేదికగా జరుగనున్న జాతీయ థాయ్ బాక్సింగ్ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు.
- సాట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌గా మారిందని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్ వేదికగా జరుగనున్న జాతీయ థాయ్ బాక్సింగ్ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నది.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ప్లేయర్లకు మెండైన ప్రోత్సాహం అందిస్తున్నది. త్వరలోనే అన్ని క్రీడా పరికరాలతో కూడిన కేసీఆర్ స్పోర్ట్స్ కిట్‌ను పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నాం. జాతీయ థాయ్ బాక్సింగ్ పోటీలకు రాష్ర్టాన్ని ఎంచుకోవడం సంతోషం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ఎమ్మెల్యే గౌతమ్, జగదీశ్వర్ యాదవ్, జాతీయ థాయ్ బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

