ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌గా మారిందని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్ వేదికగా జరుగనున్న జాతీయ థాయ్ బాక్సింగ్ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను శ�
ఆస్ట్రేలియాలో జూలై 15న జరిగే బోనాల పండుగ పోస్టర్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం హైదరాబాద్‌లో ఆవిషరించారు. ఈ సందర్భంగా కవిత బ్రిస్బేన్‌లోని తెలంగాణవారికి శుభాకాంక్షలు తెలియజేశారు.