హైదరాబాద్, అక్టోబర్ 7 : రాష్ర్టానికి చెందిన సాయి పేరెంటరల్..స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్నది. రూ.5 విలువైన ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా గరిష్ఠంగా రూ.285 కోట్ల నిధులను సమీకరించాలనుకుంటున్నది.
విక్రయించనున్నవాటిలో షేరు హోల్డర్లకు చెందిన 35 లక్షల షేర్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం సంస్థకు హైదరాబాద్లో నాలుగు