SA vs ENG | టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా షార్జా వేదికగా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు కాసేపట్లో తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బౌలింగ్‌ను ఎంచుకుంది. దీంతో దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.
ఇంగ్లండ్ జట్టు
ఇయాన్ మోర్గాన్ ( కెప్టెన్ ), జేసన్ రాయ్, జోస్ బట్లర్, డేవిడ్ మలాన్, బెయిర్ స్టో, లివింగ్ స్టోన్, మెయిన్ అలీ, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, మార్క్‌వుడ్, ఆదిల్ రషీద్
దక్షిణాఫ్రికా జట్టు
టెంబా బావుమా ( కెప్టెన్ ), క్వింటక్ డికాక్, రిజా హెండ్రిక్స్, రస్సీ వాండర్ డస్సెన్, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, డ్వేయిన్ ప్రిటోరియస్, కగిసో రబాడ, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నోర్జే, తబ్రెయిజ్ షంసి