అదనపు సీఈవో నియామకంపై వివాదం
తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో నాన్-క్యాడర్ అధికారిని అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా నియమించడంపై వివాదం చెలరేగింది.
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): ప్రకారం ముగ్గురు అధికారుల పేర్లతో కూడిన ప్యానెల్‌ను పంపాల్సి ఉండగా, కేవలం ఒక్కరి పేరే కేంద్ర ఎన్నికల సంఘానికి పంపడం చర్చకు దారితీసింది. ఇందులో నిర్దేశిత విధానాలు పాటించలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి.
సాధారణ పరిపాలన శాఖ నిబంధనల ప్రకారం, అదనపు సీఈవో పదవికి ముగ్గురు పేర్లు ప్రతిపాదించాలి. ఇందుకు చీఫ్ సెక్రటరీ, సీఎంవో అనుమతి తప్పనిసరి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోకుండా కేవలం ఒక పేరును మాత్రమే ఈసీఐకి పంపారనే ఆరోపణలు వచ్చాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

