ఒకే పార్టీకి రెండు ప్రమాణాలా?
‘ఒక పార్టీకి రెండు ప్రమాణాలుంటాయా? ఒకే దేశంలో రెండు న్యాయాలు ఉంటాయా?’ అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీని సూటిగా ప్రశ్నించారు. ఎక్స్ వేదికగా కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణిని శుక్రవారం ఆయన ఎండగట్టారు.
- మీది పోరాటం.. మాది అత్యాచారమా?
- మహిళా పోలీసులను అడ్డుకొన్న ఘటనపై ఎర్రోళ్ల శ్రీనివాస్ ధ్వజం
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : ‘ఒక పార్టీకి రెండు ప్రమాణాలుంటాయా? ఒకే దేశంలో రెండు న్యాయాలు ఉంటాయా?’ అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీని సూటిగా ప్రశ్నించారు. ఎక్స్ వేదికగా కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణిని శుక్రవారం ఆయన ఎండగట్టారు. తెలంగాణలో ప్రతిపక్ష సభ్యులు మహిళా పోలీసులను అడ్డుకోవడం లైంగిక వేధింపులు అయితే.. ఢిల్లీలో మహిళా పోలీసుపై దాడికి దిగిన రాహుల్‌గాంధీది ప్రజాపోరాటం అవుతుందా? అని నిలదీశారు.
మహిళా సాధికారత అనేది మీకు (కాంగ్రెస్)కు అవసరమైనప్పుడే గుర్తుకు వస్తుందని దెప్పిపొడిచారు. ‘మీ వాళ్లు చేస్తే సాహసం.. మా వాళ్లది అత్యాచారామా? ఇందిరమ్మ రూల్‌బుక్‌లో పెడితే బాగుండు’ అని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్‌కు ప్రజలు తగిన సమయంలో బుద్ధిచెప్తారని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

