Home
National
Restrictions On Applications For Voter Deletion Ecs Decision In The Wake Of Form 7 Misuse
ఓట్ల తొలగింపు దరఖాస్తులపై పరిమితులు.. ఫామ్-7 దుర్వినియోగం నేపథ్యంలో ఈసీ నిర్ణయం
ఓటర్ల జాబితాల నుంచి పేర్లను అక్రమంగా తొలగించేందుకు పెద్ద ఎత్తున ఫామ్-7 దరఖాస్తులను సమర్పిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాలో పేర్లను తొలగించాలని లేదా కొత్త పేర్ల చేరికపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఒక వ్యక్తి సమర్పించే దరఖాస్తుల సంఖ్యపై పరిమితులు విధించింది. దీని ప్రకారం ప్రత్యేక సవరణ (క్లెయిమ్‌లు, అభ్యంతరాలు) వ్యవధిలో ఒక వ్యక్తి గరిష్ఠంగా 10 ఫామ్-7 దరఖాస్తులు మాత్రమే దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది.
అలాగే సాధారణ నిరంతర ప్రక్రియ సాగుతున్న సమయంలో నెలకు గరిష్ఠంగా 5 దరఖాస్తులు మాత్రమే సమర్పించేందుకు అనుమతినిస్తారు. అర్హులైన ఓటర్లు ఇబ్బంది పడకుండా చూడటంతో పాటు ఎన్నికల అధికారులపై అనవసర పనిభారాన్ని తగ్గించేందుకే ఈ నిబంధనలు తెచ్చినట్లు ఈసీ స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- EC
- Form 7
- Voter List
- Voters
RELATED ARTICLES
తాజా వార్తలు
ఓట్ల తొలగింపు దరఖాస్తులపై పరిమితులు.. ఫామ్-7 దుర్వినియోగం నేపథ్యంలో ఈసీ నిర్ణయం
విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. కాంగ్రెస్ ఎంపీపై జేఎన్‌యూ వేటు
ప్రైమ్ మినిస్టర్ అంబానీ!
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

