Home
National
Jnu Removes Congress Mp And Former Professor Angomcha Bimol Akoijam After Harassment Allegations
విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. కాంగ్రెస్ ఎంపీపై జేఎన్‌యూ వేటు
కాంగ్రెస్ ఇన్నర్ మణిపూర్ ఎంపీ, జేఎన్‌యూ ప్రొఫెసర్ అంగోమ్చా బిమోల్ అకోయిజామ్‌ను జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ తొలగించింది. 11 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిపించిన యూనివర్సిటీ.. ఆయనపై చర్యలు తీసుకున్నది.
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఇన్నర్ మణిపూర్ ఎంపీ, జేఎన్‌యూ ప్రొఫెసర్ అంగోమ్చా బిమోల్ అకోయిజామ్‌ను జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ తొలగించింది. 11 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిపించిన యూనివర్సిటీ.. ఆయనపై చర్యలు తీసుకున్నది. ప్రత్యేక కమిటీతో విచారణ జరిపించగా వెల్లడైన అంశాల ఆధారంగా వర్సిటీ ఈ చర్యలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపింది.
11 మంది విద్యార్థులు 2026 మే నెలలోనే వీసీ శాంతి శ్రీ ధూళిపూడికి ఫిర్యాదు చేసినా సరైన చర్యలు తీసుకోలేదంటూ ఆరోపించగా.. ఢిల్లీ మహిళా కమిషన్ వెంటనే విచారణ జరపాలని వర్సిటీని ఆదేశించింది. దీంతో వర్సిటీ ప్రత్యేక కమిటీని వేసింది. అంగోమ్చా గతంలో జేఎన్‌యూ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఇన్నర్ మణిపూర్ ఎంపీగా ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. కాంగ్రెస్ ఎంపీపై జేఎన్‌యూ వేటు
ప్రైమ్ మినిస్టర్ అంబానీ!
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

