ప్రైమ్ మినిస్టర్ అంబానీ!
భారత్‌లో స్టార్‌లింక్ ప్రవేశం ఆలస్యం కావడంపై టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ వరుసగా మూడో రోజు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఎక్స్' వేదికగా అంబానీని ‘ప్రైమ్ మినిస్టర్ అంబానీ’ అని సంబోధిస్తూ,
- మూడోరోజూ మస్క్ అవే వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : భారత్‌లో స్టార్‌లింక్ ప్రవేశం ఆలస్యం కావడంపై టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ వరుసగా మూడో రోజు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఎక్స్’ వేదికగా అంబానీని ‘ప్రైమ్ మినిస్టర్ అంబానీ’ అని సంబోధిస్తూ, ఆయన దేశానికి అసలైన బాస్ అనే విషయం తనకు తెలియకపోయినందుకు క్షమాపణలు చెబుతున్నానంటూ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.
భారత టెలికం మార్కెట్లో తన ఏకఛత్రాధిపత్యాన్ని కాపాడుకునేందుకు అంబానీ ప్రాధాన్యత ఇస్తారని ఆరోపిస్తూనే, స్టార్‌లింక్‌ను మార్కెట్లో పోటీ పడనిస్తారా అని ప్రశ్నించారు. దేశంలోని మూరుమూల ప్రాంతాల్లో సరైన ఇంటర్నెట్ లేక పిల్లలు విద్యకు, చిన్న వ్యాపారులు అంతర్జాతీయ మార్కెట్లకు దూరమవుతున్నారని, స్టార్‌లింక్ సేవలు అందుబాటులోకి వస్తే వారి జీవితాలు మెరుగుపడతాయని మస్క్ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రైమ్ మినిస్టర్ అంబానీ!
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

