ఎవరెస్ట్‌పై ఇటీవల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఈ శిఖరం పర్వాతారోహకులతో కిక్కిరిసిపోయింది. పర్వతాన్ని అధిరోహించేందుకు పెద్ద ఎత్తున సాహసికులు రావడంతో భారీ క్యూలలో వారు చిక్కుకుపోయారు.
ఈ వీడియోను ఓ పర్వతారోహకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది.