కళ్లు చెదిరే రీతిలో రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీ లాంచ్.. వీడియో

జైపూర్: ఐపీఎల్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ కొత్త సీజన్‌కు ముందు తమ కొత్త జెర్సీని లాంచ్ చేసింది. ఆదివారం రాత్రి జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఈ జెర్సీ లాంచ్ కళ్లు చెదిరే రీతిలో జరిగింది. ఈ జెర్సీని ఆవిష్కరించడం కోసం స్టేడియంలో భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ముందు ఓ వీడియో మాంటేజ్ ప్లే చేసిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్ త్రీడీ ప్రొజెక్షన్స్ రూపంలో కొత్త జెర్సీల్లో కనిపించారు. ఇప్పటికే మిగతా టీమ్స్ జెర్సీ లాంచ్‌లను నిర్వహించినా.. రాజస్థాన్ రాయల్స్ జెర్సీ లాంచే అద్భుతంగా ఉన్నదని ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతం ముంబైలో ఉన్న రాజస్థాన్ టీమ్.. ఈ నెల 12న పంజాబ్ కింగ్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.
Pink. Blue. Royal. 🔥😍
— Rajasthan Royals (@rajasthanroyals) April 4, 2021
Our #IPL2021 jersey is here.#HallaBol | #RoyalsFamily | #IPL2021 | @redbull pic.twitter.com/UAO1FFo4g3
ఇవికూడా చదవండి..
తప్పు నాదే.. డీకాక్ది కాదు: ఫకర్ జమాన్
హాస్పిటల్లో చేరిన అక్షయ్ కుమార్
కొవిడ్‌తో హాస్పిటల్లో చేరిన బాలీవుడ్ సింగర్
ఇదేం క్రీడాస్ఫూర్తి.. ఫకర్ జమాన్‌ను డీకాక్ మోసం చేశాడా.. వీడియో
ఎస్‌హెచ్‌జీలకు రికార్డు రుణాలు
మహారాష్ట్రలో రాత్రిపూట కర్ఫ్యూ
కంటైన్మెంట్ జోన్‌గా జోధ్‌పూర్ ఐఐటీ
రాష్ట్రంలో మండుతున్న ఎండలు..
పిల్లలు వద్దు! కరోనా వల్ల జననాల రేటులో భారీ తగ్గుదల
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

