కొవిడ్‌తో హాస్పిటల్లో చేరిన బాలీవుడ్ సింగర్

ప్రముఖ బాలీవుడ్ సింగర్ ఉదిత్ నారాయణ్ తనయుడు, సింగర్ కమ్ టీవీ హోస్ట్ అయిన ఆదిత్య నారాయణ్ కొవిడ్‌తో హాస్పిటల్లో చేరాడు. శనివారం తనతోపాటు తన భార్య శ్వేతా అగర్వాల్‌కు కూడా కరోనా సోకిందని తాము హోమ్ క్వారంటైన్లో ఉన్నట్లు ఆదిత్య చెప్పాడు. అయితే ఇప్పుడు మాత్రం ఆదిత్య ఆసుపత్రిలో చేరాల్సి వచ్చినట్లు ఉదిత్ నారాయన్ తెలిపాడు. తన ఆరోగ్యం బాగా ఉన్నదని, త్వరలోనే కోలుకుంటానని, తన ఆరోగ్యం కోసం ప్రార్థించాల్సిందిగా కోరుతూ ఆదిత్య తనకు టెక్ట్స్ మెసేజ్ పంపినట్లు ఉదిత్ చెప్పాడు. ఆదిత్య భార్య శ్వేత మాత్రం హోమ్ క్వారంటైన్‌లోనే ఉంది. 33 ఏళ్ల ఈ సింగర్ ప్రస్తుతం ఇండియన్ ఐడల్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం అతనికి కరోనా సోకడంతో ఆదిత్య స్థానంలో నటుడు జే భనుషాలి ఈ రియాల్టీ షోకు వ్యాఖ్యాతగా ఉన్నాడు.
ఇవికూడా చదవండి..
ఇదేం క్రీడాస్ఫూర్తి.. ఫకర్ జమాన్‌ను డీకాక్ మోసం చేశాడా.. వీడియో
ఎస్‌హెచ్‌జీలకు రికార్డు రుణాలు
మహారాష్ట్రలో రాత్రిపూట కర్ఫ్యూ
కంటైన్మెంట్ జోన్‌గా జోధ్‌పూర్ ఐఐటీ
రాష్ట్రంలో మండుతున్న ఎండలు..
పిల్లలు వద్దు! కరోనా వల్ల జననాల రేటులో భారీ తగ్గుదల
అండం, శుక్ర కణం లేకుండానే పిల్లల్ని పుట్టించొచ్చు.. సరికొత్త పరిశోధన
చిట్టి బుర్రల గట్టి ఆవిష్కరణలు
ఎస్‌హెచ్‌జీలకు రికార్డు రుణాలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

