ప్రముఖ బాలీవుడ్ సింగర్ ఉదిత్ నారాయణ్ తనయుడు, సింగర్ కమ్ టీవీ హోస్ట్ అయిన ఆదిత్య నారాయణ్ కొవిడ్‌తో హాస్పిటల్లో చేరాడు. శనివారం తనతోపాటు తన భార్య శ్వేతా అగర్వాల్‌కు కూడా కరోనా సోకిందని తా�
ఉదిత్ నారాయణ్ కుటుంబంలో కరోనా | ఆయన తనయుడు ఆదిత్య నారాయణ్, అతని భార్య శ్వేతా అగర్వాల్‌కు పాజిటివ్ వచ్చింది. ఈ విషయంపైనే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు ఆదిత్య.