హుజూరాబాద్‌లో ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. టీఆర్ఎస్ పార్టీ నాయకులు గడగడపకూ తిరుగుతూ సంక్షేమ పథకాల అమలుతీరును వివరిస్తున్నారు. వారికి ప్రజలూ మద్దతు తెలుపుతున్నారు. ఈ ఎన్నికలపై కొందరిని కదలించగా ఏమన్నారో ఈ కింది వీడియోలో చూసేయండి.