హుజూరాబాద్‌లో ఎవరినీ కదిలించినా ఒకటే మాట వినిపిస్తున్నది. తమకు గొర్లు ఇచ్చిన వారికి.. పంట పంటకూపెట్టుబడి సాయం ఇస్తూ ఆదుకుంటోన్నళ్లకు ఓటేస్తమంటున్నరు. వేరే పార్టీవాళ్లు డబ్బులిచ్చినా వారికి ఓటేయబోమని తెగేసి చెబుతున్నారు. ఇంకా ఏమంటున్నారో వాళ్ల మాటల్లోనే వినండి..