Agriculture university | వీసీ అల్డాస్ జానయ్యపై నో యాక్షన్.. ప్రభుత్వం దేని కోసం ఉన్నదంటూ నిరసనలు.. వీడియో
Agriculture university | ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మహిళలపై వేధింపులకు నిరసనగా రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో TASA అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు.
Agriculture university | మహిళా ప్రొఫెసర్‌ను వేధించిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తోటి ప్రొఫెసర్లు, యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారని తెలిసిందే.
యూనివర్సిటీలో మహిళలపై వేధింపులకు నిరసనగా రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో TASA అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. మీరుబాధితులకు న్యాయం చేయకుండా.. తప్పుడు పనులు చేసిన వారికి సపోర్ట్ చేస్తా ఉన్నరు.. ప్రభుత్వం దేని కోసం ఉన్నది.. వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్యపై రేవంత్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..? అని ప్రశ్నించారు.
డౌన్ డౌన్ వీసీ.. గో బ్యాక్ గో బ్యాక్ అంటూ విద్యార్థులు, ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది పెద్ద ఎత్తు నినాదాలుచేశారు. యూనివర్సిటీలో మహిళలపై వేధింపులు ఆగాలి.. ఆగాలి.. అంటూ నినదించారు.
రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ అల్డాస్ జానయ్ లైంగిక వేధింపులు తట్టుకోలేక తిరగబడ్డ టీచింగ్ స్టాఫ్ మరియు విద్యార్థులు, విద్యార్థినులు
వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్యపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
మహిళా ప్రొఫెసర్‌కు అన్యాయం జరుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదు?
లైంగిక వేధింపులకు గురైన మహిళా ప్రొఫెసర్‌కు న్యాయం చేయాలని రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో TASA అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసనలు
— Telugu Scribe (@TeluguScribe) November 9, 2026
Read Also :
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
Officials Negligence | అధికారుల నిర్లక్ష్యం..వృథాగా పోతున్న భగీరథ నీళ్లు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Agriculture university | వీసీ అల్డాస్ జానయ్యపై నో యాక్షన్.. ప్రభుత్వం దేని కోసం ఉన్నదంటూ నిరసనలు.. వీడియో
Man Kills Nephew To Sell Organs | అవయవాలు అమ్మి డబ్బు సంపాదించేందుకు.. బాలుడిని చంపిన బంధువు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
MLA Sudheer Reddy | సాగు, తాగు నీరందకుండా చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

