ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రీసర్చ్ సెంటర్ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ లింగప్ప గోనాల్ నియమితులయ్యారు. ఈ మేరకు ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. కన్నడ విభాగానికి చెందిన ఆయన గతంలో విభాగం హెడ్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్, గెస్ట్‌హౌజ్ డైరెక్టర్ తదితర బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అధికారులు, అధ్యాపకులు, విద్యార్థి నాయకులు అభినందించారు.
ఇవి కూడా చదవండి..
Heart Disease | అన్నిరకాల క్యాన్సర్ల కంటే.. గుండె జబ్బులతోనే మహిళల్లో మరణాలు అధికం
Huma Qureshi: పార్కింగ్ వివాదం.. నటి హుమా ఖురేషి సోదరుడి హత్య
Womens World Cup | తొక్కిసలాట ఎఫెక్ట్.. బెంగళూరులో వరల్డ్ కప్ మ్యాచ్‌లు లేనట్టేనా..!