ఈ నెల 24న కాశ్మీరీ పార్టీలతో ప్రధాని భేటీ!
ఈ నెల 24న కాశ్మీరీ పార్టీలతో ప్రధాని భేటీ! | జమ్మూకాశ్మీర్‌కు చెందిన పార్టీలతో ఈ నెల 24న ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నిర్వహించనున్నారు.

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌కు చెందిన పార్టీలతో ఈ నెల 24న ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర పాలిత ప్రాంతాన్ని తిరిగి రాష్ట్రంగా మార్పు, ఎన్నికల నిర్వహణ, ఇతర ముఖ్య అంశాలపై అఖిలపక్ష సమావేశంలో చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 2019, ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను రద్దు చేసి జమ్మూకాశ్మీర్, లద్దాఖ్‌ను కేంద్ర భూభాగాలుగా విభజించింది. ఆ తర్వాత చేపట్టిన తొలి రాజకీయ ప్రక్రియ ఇదే.
అయితే, వచ్చేవారం జరిగే సమావేశానికి సంబంధించి తమకు సమాచారం అందిందని, తాము అధికారిక ఆహ్వానం కోసం ఎదురు చూస్తున్నట్లు కాశ్మీర్‌కు చెందిన సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర నాయకులు పాల్గొననున్నారు. అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, జమ్ముకశ్మీర్ అప్నీ పార్టీ నేత అల్తాఫ్ బుఖారీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు సజ్జాద్ లోనెతో పాటు పలు పార్టీలకు చెందిన నేతలకు సమాచారం అందించినట్లు తెలిసింది.
ఇవి కూడా చదవండి..
సిబిల్ స్కోర్‌కు బ్యాంకు రుణాలకు సంబంధమేంటి?
WTC Final Day 1:: తొలి రోజు ఆట వర్షార్పణం
మిల్కాసింగ్ మృతికి రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
రేపటి నుంచి మరిన్ని ట్రైన్లు అందుబాటులోకి..
వ్యాక్సినేషన్లో మరో మైలురాయి దాటిన భారత్
త్వరలో అందుబాటులోకి మరో కరోనా టీకా!
కొత్త స్ట్రెయిన్ ఎఫెక్ట్ : మాస్కోలో మళ్లీ ఆంక్షలు..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

