ఆట బొమ్మల తయారీ రంగానికి అద్భుత భవిష్యత్ : మోదీ
ఆట బొమ్మల తయారీ రంగానికి అద్భుత భవిష్యత్ : మోదీ | దేశంలో బొమ్మల తయారీ పరిశ్రమను ప్రోత్సహిస్తూ.. ఈ రంగంలో భారత్ వాటాను పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

న్యూఢిల్లీ : దేశంలో బొమ్మల తయారీ పరిశ్రమను ప్రోత్సహిస్తూ.. ఈ రంగంలో భారత్ వాటాను పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. టాయ్ కథాన్-2021 వర్చువల్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా దేశం కోట్లాది రూపాయల విలువైన 80 శాతం బొమ్మలను దిగుమతి చేసుకుంటుందని తెలిపారు. ఈ పరిస్థితిని మార్చడం ముఖ్యమన్నారు. ప్రపంచ బొమ్మల మార్కెట్లో సుమారు వంద బిలియన్ డాలర్ల వాటా కాగా.. భారత్ వాటా 1.5 బిలియన్ డాలర్లు మాత్రమే ఉందన్నారు. ఈ సందర్భంగా బొమ్మల ప్రాముఖ్యతను తెలిపారు. ‘పిల్లల మొదటి పాఠశాల కుటుంబమైతే.. తొలి పుస్తకం, మొదటి నేస్తాలు బొమ్మలు’ అన్నారు. దేశంలో బొమ్మల తయారీ పరిశ్రమలకు ఊతమ్వివాలని, ప్రపంచ స్థాయి మార్కెట్‌ను సృష్టించేందుకు కృషిచేయాలన్నారు. ఆట బొమ్మల తయారీ రంగానికి అద్భుత భవిష్యత్ ఉంద ఉందన్నారు. కార్యక్రమానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ సైతం హాజరయ్యారు. టాయ్‌కాథన్‌ను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, మహిళా, శిశు అభివృద్ధి, ఎంఎస్ఎంఈ, డీపీఐఐటీ, వస్త్ర మంత్రిత్వ శాఖ, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖతో పాటు ఏఐసీటీఈలు సంయుక్తంగా నిర్వహించాయి.
ఇవి కూడా చదవండి..
‘కొవిడ్ థర్డ్ వేవ్‌కు డెల్టా ప్లస్ వేరియంట్‌తో సంబంధం లేదు’
Good News : 24 ప్రత్యేక రైళ్లను పొడగించిన దక్షిణ మధ్య రైల్వే
ఆగని బాదుడు.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
కొనసాగుతున్న రైతుబంధు సాయం పంపిణీ
తెలంగాణలో నేడు, రేపు వర్షాలు
నేటి నుంచి శ్రీశైలంలో పరోక్ష ఆర్జిత లక్ష కుంకుమార్చన
దేశంలో కొత్తగా 54వేల కరోనా కేసులు
టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్‌గా ప్రమాణం చేసిన ఈఓ జవహర్‌రెడ్డి
సూరత్ కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

