HomeNewsPhone Tapping In Ap Too Dokka Manikya Vara Prasad
Phone Tapping | ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్: డొక్కా
తెలంగాణలో మాదిరి ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మాజీ మంత్రి, టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Phone Tapping | హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో మాదిరి ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మాజీ మంత్రి, టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.