తెలంగాణలో మాదిరి ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మాజీ మంత్రి, టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Phone tapping | ఫోన్ ట్యాపింగ్(Phone tapping) వ్యవహారంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్(Dokka Manikya Vara Prasad) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ చేపట్టి దోషులను శిక్షించాలని డొక్కా డిమాండ్ చేశారు.