ఐఐటీ కాన్పూర్‌లో పీహెచ్డీ విద్యార్థి బలవన్మరణం
కాన్పూర్: ఐఐటీ కాన్పూర్‌లో పీహెచ్డీ చదువుతున్న ప్రశాంత్ అనే విద్యార్థి తన రూమ్‌లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ప్రశాంత్ సింగ్ రూమ్ లోపలి నుంచి లాక్ అయి ఉందని, ఎన్ని సార్లు తలుపు తట్టినా అతను ఓపెన్ చేయడం లేదని భద్రతా సిబ్బందికి ఓ విద్యార్ధి ఫిర్యాదు చేశాడు. అయితే కాలేజీ యాజమాన్యం బలవంతంగా ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసింది. బెడ్ షీట్‌తో సీలింగ్‌కు ప్రశాంత్ ఉరి వేసుకుని మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ఇన్స్టిట్యూట్లోని హెల్త్ సెంటర్‌కు తీసుకువెళ్లిగా అతను మరణించినట్లు ఫిజీషియన్ ద్రువీకరించారు. విద్యార్థి పేరెంట్స్‌కు మరణ వార్తను చేరవేశారు. పోలీసులు, ఫోరెన్సిక్ బృందం కేసును విచారిస్తోంది. ప్రశాంత్ మృతి పట్ల ఐఐటీ కాన్పూర్ విద్యార్థులు నివాళి అర్పించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

