శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి, బరువు తగ్గేందుకు వ్యాయామం చేస్తుంటారు. అయినా.. కొందరు మాత్రం అనుకున్న ఫలితాలు పొందలేరు. ఇందుకు కారణం.. వ్యాయామం తర్వాత చేసే కొన్ని చిన్నచిన్న తప్పులేనని నిపుణులు అంటున్నారు. కొన్ని నియమాలు పాటిస్తేనే.. వ్యాయామ ఫలితాలు దక్కుతాయని చెబుతున్నారు.