ఆయన రియల్ శ్రీమంతుడు.. వీధుల్లో పండ్లు అమ్మితే వచ్చే సంపాదనతో ఊర్లో పేద విద్యార్థుల కోసం పాఠశాల కట్టించాడు..అందరికీ ఆదర్శంగా నిలిచాడు.. అందుకే పద్మశ్రీ అవార్డు ఆయనను వెతుక్కుంటూ వచ్చింది. ఇంతకీ ఎవరాయన? ఆయనది ఏ రాష్ట్రం తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూడండి.