ఆయన రియల్ శ్రీమంతుడు.. వీధుల్లో పండ్లు అమ్మితే వచ్చే సంపాదనతో ఊర్లో పేద విద్యార్థుల కోసం పాఠశాల కట్టించాడు..అందరికీ ఆదర్శంగా నిలిచాడు.. అందుకే పద్మశ్రీ అవార్డు ఆయనను వెతుక్కుంటూ వచ్చింది. ఇంతకీ �
న్యూఢిల్లీ: తన సంపాదనతో స్కూల్ నిర్మించిన పండ్ల వ్యాపారికి పద్మశ్రీ అవార్డు లభించింది. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన పండ్ల వ్యాపారి హరేకల హజబ్బకు పద్మశీ అవార్డును రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సోమవా�