ఒడిశాలో 12వ తరగతి పరీక్షలు రద్దు..
ఒడిశాలో 12వ తరగతి పరీక్షలు రద్దు.. | కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో 12వ తరగతి పరీక్షలపై ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు.

భువనేశ్వర్ : కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో 12వ తరగతి పరీక్షలపై ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పరీక్షల కంటే విద్యార్థుల జీవితాలు చాలా ముఖ్యమైనవన్నారు’. ఈ మేరకు పరీక్షలు రద్దు చేయాలని ఒడిశా కౌన్సిల్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీహెచ్ఎస్ఈ)ను ఆదేశించారు. ఇప్పటికే బీఎస్ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. గతేడాది పదో తరగతి పరీక్షలకు ఐదు లక్షలకుపైగా విద్యార్థులు, సీహెచ్ఎస్ఈ 12వ తరగతి పరీక్షలకు ఆరు లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే కేంద్రం సైతం సీబీఎస్ఈ పరీక్షలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ క్రమంలో గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, రాజస్థాన్ రాష్ట్రాలు సైతం 12వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేశాయి.
ఇవి కూడా చదవండి..
బలవంతపు ఆమోదం కోసమే..
ఫేక్ న్యూస్‌పై ఫిర్యాదుకు 87997 11259
నేడు రక్షణశాఖ సమావేశం.. ప్రాజెక్టు-75పై చర్చ
నేటి నుంచి తిరుమలలో హనుమాన్ జయంతి ఉత్సవాలు
ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్.. భయాందోళనకు గురైన స్థానికులు
కరోనాతో 624 మంది వైద్యుల మృతి
మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. మళ్లీ ఎంత పెరిగిందంటే?
కోవిన్ పోర్టల్‌లో తెలుగు.. అందుబాటులోకి తెచ్చిన కేంద్రం
దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?
కథా రచయిత కారా మాష్టారు కన్నుమూత
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

