MLA Thalasani | అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతోనే అందరికి సమ న్యాయం
MLA Thalasani | డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్(Dr BR Ambedkar) రచించిన రాజ్యాంగంతోనే అన్ని వర్గాల ప్రజ లకు సమన్యాయం లభిస్తుందని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Thalasani) పేర్కొన్నారు.
హైదరాబాద్ : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్(Dr BR Ambedkar) రచించిన రాజ్యాంగంతోనే అన్ని వర్గాల ప్రజ లకు సమన్యాయం లభిస్తుందని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Thalasani) పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
మోండా డివిజన్..
మోండా డివిజన్ లోని ఆదయ్య నగర్ కమాన్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు(Tribute).దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అంబేద్కర్ స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదయ్య నగర్ ఎస్పీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఎం. రాజు, జ్ఞానేశ్వర్, వెంకటేష్ నేత, బీఆర్ఎస్ నాయకులు నాగులు, సాయిబాబా, అమర్ తదితరులు పాల్గొన్నారు.
బన్సీలాల్ పేట డివిజన్..
బన్సీలాల్ పేట డివిజన్ లోని బీజేఆర్ నగర్, ఐడీహెచ్ కాలనీలలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. IDH కాలనీలో కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్మ హేమలత లక్ష్మీపతి, బీఆర్ఎస్ అధ్యక్షులు వెంకటేషన్ రాజు, బీజేఆర్ నగర్ అధ్యక్షుడు బలరాం, నాయకులు గజ్జల శ్రీనివాస్, వినోద్, శివ, నర్సింగ్, మహేష్, శంకర్, మధు తదితరులు పాల్గొన్నారు.
బేగంపేట డివిజన్..
బేగంపేట డివిజన్ లోని ఎన్బీటీ నగర్, ఓల్డ్ కష్టమ్ బస్తీలలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్పొరేటర్ టి.మహేశ్వరి తో కలిసి పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. NBT నగర్ లో అంబేద్కర్ కు నివాళులు అర్పించిన అనంతరం కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం అధ్యక్షులు తాళ్ల రాజు, నర్సింగ్ రావు, నాగరాజు, రాజయ్య, అజ్మత్ BRS నాయకులు శ్రీహరి, ఆరీఫ్, ఓల్డ్ కష్ట మ్ కు చెందిన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

