Minister Errabelli | మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి
Minister Errabelli | పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నియోజకవర్గం పరిధిలోని పలు మండలాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండల కేంద్రంలో గల కో ఆపరేటివ్ భవనంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రంను సందర్శించి పరిశీలించారు. మహిళలతో మాట్లాడారు.
వరంగల్ : పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నియోజకవర్గం పరిధిలోని పలు మండలాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండల కేంద్రంలో గల కో ఆపరేటివ్ భవనంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రంను సందర్శించి పరిశీలించారు. మహిళలతో మాట్లాడారు.
శిక్షణ జరుగుతున్న తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. అలాగే, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని, పాత కోర్టు సమీపంలో గల ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం, మహిళా భవనంలో గల ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని సందర్శించి, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.
తొర్రూరు మండల కేంద్రంలో ఆర్ అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో తొర్రూరు మండలం డ్రైవింగ్ లైసెన్స్‌లను పంపిణీ చేశారు. అనంతరం హరిపిరాలలో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, మహిళలు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

