వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 12: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం 2025-26 విద్యాసంవత్సరం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభించింది. అందులో భాగంగా శుక్రవారం నీట్ అర్హత సాధించిన విద్యార్థుల ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేసింది.
పూర్తి సమాచారం కోసం WWW.knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌ని పరిశీలించాలని సూచించింది.