Rythu Garjana | ఈనెల 11న నిర్మల్లో కేటీఆర్ రైతు గర్జన సభను విజయవంతం చేయాలి
Rythu Garjana | ఈ నెల 11న నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న రైతు గర్జన సభ ను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ దస్తురాబాద్ మండల అధ్యక్షుడు ముడికె ఐలయ్య యాదవ్ పిలుపునిచ్చారు.
దస్తురాబాద్: ఈ నెల 11న నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న రైతు గర్జన సభ ( Rythu Garjana ) ను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ( BRS ) దస్తురాబాద్ మండల అధ్యక్షుడు ముడికె ఐలయ్య యాదవ్ ( Ilayya Yadav ) పిలుపునిచ్చారు. రైతు గర్జన సభకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ( KTR ) హాజరుకానున్నారని తెలిపారు. సోమవారం దస్తురాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు.
రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న రైతు గర్జన సభకు మండలంలోని రైతులు, రైతు సమితి నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. గ్రామగ్రామాన పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి సభకు జనసమీకరణ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల నాయకులు, సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- BRS
- Dasturabad mandal
- KTR
- Nirmal
RELATED ARTICLES
తాజా వార్తలు
Rythu Garjana | ఈనెల 11న నిర్మల్లో కేటీఆర్ రైతు గర్జన సభను విజయవంతం చేయాలి
Techie Stabbed To Death | టెక్కీని కత్తితో పొడిచి హత్య.. సహజీవనం చేస్తున్న మహిళ, ఆమె తల్లి అరెస్ట్
Proteins | మహిళలు రోజూ ఎంత మొత్తంలో ప్రోటీన్లను తీసుకోవాలి.. ఎలాంటి వ్యాయామాలు చేయాలి..?
Mushfiqur Rahim | టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్..!
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

