సెలెక్టెడ్ మోడళ్లపై భారీ డిస్కౌంట్ అందించనున్న మహీంద్రా
ముంబై : ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా పలు సెలెక్టెడ్ మోడళ్ల పై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. ఎంపిక చేసిన ఆయా మోడళ్లపై రూ.80,000 కంటే ఎక్కువ రాయితీలను అందిస్తోంది. ఫిబ్రవరి నెలలో మహీంద్రా SUVని కొనుగోలు చేస్తే అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి.
ముంబై : ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా పలు సెలెక్టెడ్ మోడళ్ల పై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. ఎంపిక చేసిన ఆయా మోడళ్లపై రూ.80,000 కంటే ఎక్కువ రాయితీలను అందిస్తోంది. ఫిబ్రవరి నెలలో మహీంద్రా SUVని కొనుగోలు చేస్తే అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. మహీంద్రా Alturas G4 SUV పై దాదాపు రూ.81,5000 ప్రయోజనాలను అందించనున్నారు.
మహీంద్రా ఆల్టురాస్ G4 ఎక్స్ఛేంజ్ బోనస్తో దాదాపు రూ. 50,000 తగ్గింపుతో పాటు అదనంగా రూ. 31,500ల మేర బెనిఫిట్స్ పొందే అవకాశం ఉన్నది. SUV XUV300 మోడల్ లో దాదాపు రూ.69వేల ప్రయోజనాలు అందించనున్నారు. అయితే మహీంద్రా XUV700, థార్ , బొలెరో నియో SUVల వంటి మోడల్స్ కు ఈ రాయితీలు వర్తించవు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

