పాలకుర్తి, అక్టోబర్ 8 :బీఆర్ఎస్లో వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామ ముదిరాజ్ సంఘం నాయకులు మామిండ్ల శ్రీహరి, మమిండ్ల బాలయ్య, సుంకరి బాల కృష్ణ, రేగుల కృష్ణ తదితరులు, అయ్యంగారిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ముస్కు ఎల్లయ్య, దామెర ఉప్పలయ్య, ముస్కు సత్తయ్య, కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎండీ అసిఫ్ ఆధ్వర్యంలో పొడిషెట్టి శోభ, వసంత్ తదితరులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
పార్టీలో చేరుతున్న అయ్యంగారిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు
పాలకుర్తిలోని క్యాంపు కార్యాలయంలో వారికి మంత్రి గులాబీ కండువాలు కప్త్పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని మంత్రి సూచించారు. అలాగే దేవరుప్పుల మండలం పెద్ద తండా కాంగ్రెస్ నాయకులు గుగులోత్ బిచ్చు, పాండు, వీరన్న, బిక్కు, నరసింహ, శర్ల, వెంకన్న, దిలీప్, యాదగిరి, అమర్ సింగ్ తదితరులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు.
పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ముస్కు ఎల్లయ్య, దామెర ఉప్పలయ్య, ముస్కు సత్తయ్య, కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎండీ అసిఫ్ ఆధ్వర్యంలో పొడిషెట్టి శోభ, వసంత్ తదితరులు