దేశంలో కొత్తగా 43,509 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 43,509 కరోనా కేసులు | దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. వరుసగా రెండో రోజు 43వేలకుపైగా పాజిటివ్ నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 43,509 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం

న్యూఢిల్లీ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. వరుసగా రెండో రోజు 43వేలకుపైగా పాజిటివ్ నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 43,509 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. కొత్తగా 24గంటల్లో కొత్తగా 38,465 మంది బాధితులు కోలుకున్నారు. మరో వైపు మరణాలు కాస్త పెరిగాయి. కొత్తగా 640 మంది మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. వైరస్ నుంచి ఇప్పటి వరకు మంది 3,07,01,612 మంది కోలుకున్నారు.
మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 4,22,662 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 4,03,840 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1.28శాతంగా ఉండగా.. రికవరీ రేటు 98.38శాతానికి చేరిందని తెలిపింది. ప్రస్తుతం దేశంలో వీక్లీ పాజిటివిటీ రేటు 2.38శాతానికి చేరగా.. రోజువారీ పాజిటివిటీ రేటు 2.52 శాతంగా ఉందని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 46.26కోట్ల కొవిడ్ శాంపిల్స్ పరీక్షించగా.. టీకా డ్రైవ్లో భాగంగా 45.07కోట్ల మోతాదులు పంపిణీ చేసినట్లు వివరించింది.
ఇవి కూడా చదవండి..
115 కొత్త జన్యుకణాల గుర్తింపు
ఏలియన్స్ కోసం ఏఐతో అన్వేషణ
భారత్కు విమానాలు నిలిపివేసిన ఎతిహాద్
శ్రీశైలానికి భారీగా వరద.. ఏడు గేట్ల ఎత్తివేత
కొవిషీల్డ్ రెండో డోసు తర్వాత ఆ సమస్య ఉండదు..!
కృష్ణజింకల సందడి.. వీడియో ట్వీట్ చేసిన ప్రధాని
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

