కృష్ణజింకల సందడి.. వీడియో ట్వీట్ చేసిన ప్రధాని
కృష్ణ జింకల సందడి.. వీడియో ట్వీట్ చేసిన ప్రధాని | జింకలు చెంగు చెంగున గెంతుతూ సందడి చేస్తుంటే చూడ ముచ్చటగా ఉంటుంది.. మరి మూడువేల జింకలు ఒకేసారి గెంతుతూ ఉంటే మరెంతో అద్భుతంగా

న్యూఢిల్లీ : జింకలు చెంగు చెంగున గెంతుతూ సందడి చేస్తుంటే చూడ ముచ్చటగా ఉంటుంది.. మరి మూడువేల జింకలు ఒకేసారి గెంతుతూ ఉంటే మరెంతో అద్భుతంగా ఉంటుంది కదూ.. ఒకేసారి మూడువేల జింకలు రోడ్డుదాటుతున్న అద్భుతమైన వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని భావ్‌నగర్‌లోని కృష్ణజింకల జాతీయ పార్కులో చిత్రీకరించిన ఈ వీడియోను గుజరాత్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్ ఫర్మేషన్ షేర్ చేసింది. ఆ ట్వీట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ రీ ట్వీట్ చేశారు. ‘అద్భుతం’ అనే క్యాప్షన్‌తో ప్రధాని షేర్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. 3వేల కృష్ణ జింకలు వరుసగా గెంతుకుంటూ రోడ్డు దాటుతున్న అరుదైన వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మోదీ షేర్ చేసిన అద్భుతమైన వీడియోను చూసిన నెటిజన్లు ఎమోజీలతో చప్పట్ల వర్షం కురిపించారు. వీడియోకు ఇప్పటి వరకు 60వేల మందికిపైగా వీక్షించగా.. 55వేల లైక్స్ రాగా.. 7వేల మందికిపైగా రీ ట్వీట్ చేశారు.
Excellent! https://t.co/9xxNLllQtP
— Narendra Modi (@narendramodi) July 28, 2021
ఇవి కూడా చదవండి..
115 కొత్త జన్యుకణాల గుర్తింపు
ఏలియన్స్ కోసం ఏఐతో అన్వేషణ
భారత్‌కు విమానాలు నిలిపివేసిన ఎతిహాద్
శ్రీశైలానికి భారీగా వరద.. ఏడు గేట్ల ఎత్తివేత
కొవిషీల్డ్ రెండో డోసు తర్వాత ఆ సమస్య ఉండదు..!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

