Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
fire accident | సికింద్రాబాద్ పరిధిలోని సీతాఫల్మండిలో దీపావళికి అంటించిన ఓ రాకెట్ బాణసంచా దుకాణంలోకి దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా షాపులోని క్రాకర్స్ అన్నీ పేలి, మంటలు భారీగా ఎగసిపడ్డాయి.
Fire Accident | దీపావళి సందర్భంగా క్రాకర్స్ కాల్చేటపుడు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుంటారని తెలిసిందే. అయితే పటాకాయలు కాల్చేటపుడు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ప్రమాదాలు జరుగుతుంటాయి. సికింద్రాబాద్ పరిధిలో దీపావళి సంబురాలు భారీ అగ్ని ప్రమాదానికి కారణమయ్యాయి.
సికింద్రాబాద్ పరిధిలోని సీతాఫల్మండిలో దీపావళికి అంటించిన ఓ రాకెట్ బాణసంచా దుకాణంలోకి దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా షాపులోని క్రాకర్స్ అన్నీ పేలి, మంటలు భారీగా ఎగసిపడ్డాయి. మంటలు రావడంతో జనాలు, వాహనాలు భయంతో పరుగులు పెట్టారు. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదంలో జరిగిన నష్టానికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీ అగ్నిప్రమాదం
సికింద్రాబాద్ సీతాఫల్మండిలోని బాణసంచా దుకాణంలోకి రాకెట్ దూసుకెళ్లడంతో షాపులోని క్రాకర్స్ అన్నీ పేలి, ఎగసిపడ్డ మంటలు
ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది https://t.co/EIp1Pu6AmN
— Telugu Scribe (@TeluguScribe) November 8, 2026
Read Also :
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్కు టపాసుల ప్రయాణం ఇదే!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

