వర్షంతో ‘ప్రజా అభిశంసన’ నేటికి వాయిదా
భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా శుక్రవారం ఢిల్లీలో ఇండియా కూటమి నిర్వహించాల్సిన ‘ప్రజా అభిశంసన’ కార్యక్రమం వాయిదా పడింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 30 : భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా శుక్రవారం ఢిల్లీలో ఇండియా కూటమి నిర్వహించాల్సిన ‘ప్రజా అభిశంసన’ కార్యక్రమం వాయిదా పడింది. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తుండటంతో దీనిని వాయిదా వేసినట్టు కూటమి నేతలు తెలిపారు.
సెంట్రల్ ఢిల్లీ, రాజ్మార్గ్లోని మల్లికార్జున ఖర్గే నివాసంలో శనివారం మధ్యాహ్నం 4 గంటలకు దీనిని నిర్వహించనున్నట్టు చెప్పారు. కూటమిలోని పార్టీల ఏకగ్రీవ ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమానికి లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షత వహించనున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

