కర్మ వదిలిపెట్టదు!
జగన్ యోగిరాజు, నవ్య చిట్యాల జంటగా నటిస్తున్న చిత్రం ‘మైలురాయి’. ‘కర్మ రిటర్స్న్' ఉపశీర్షిక. రఘువర్ధన్ కోట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హన్సిక పెద్దిరెడ్డి నిర్మిస్తున్నారు.
జగన్ యోగిరాజు, నవ్య చిట్యాల జంటగా నటిస్తున్న చిత్రం ‘మైలురాయి’. ‘కర్మ రిటర్స్న్’ ఉపశీర్షిక. రఘువర్ధన్ కోట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హన్సిక పెద్దిరెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టైటిల్‌ను సీనియర్ నటుడు నాగబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత హన్సిక పెద్దిరెడ్డి మాట్లాడుతూ ‘నిర్మాతగా నాకిది తొలిచిత్రం.
ఎమోషనల్ లవ్‌స్టోరీగా మెప్పిస్తుంది. షూటింగ్ పూర్తి చేశాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’ అన్నారు. కర్మ అనే కాన్సెప్ట్ చుట్టూ అల్లుకున్న హృద్యమైన ప్రేమకథా చిత్రమిదని దర్శకుడు రఘువర్ధన్ కోట్ల తెలిపారు. దేవీప్రసాద్, లక్ష్మణ్ మీసాల, పవన్ రమేష్, సునందిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రాజీవ్ రాజ్, రచన-దర్శకత్వం: రఘవర్ధన్ కోట్ల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

