అరబిందో ఫార్మాలో పెరిగిన ఎల్ఐసీ వాటా

హైదరాబాద్, నవంబర్ 25: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీకి.. హైదరాబాదీ ఫార్మా కంపెనీ అరబిందో ఫార్మాలో వాటా 5 శాతాన్ని మించింది. ఈ నెల 24న బహిరంగ మార్కెట్లో 79వేల అరబిందో ఫార్మా షేర్లను ఎల్ఐసీ కొన్నట్లు కంపెనీ గురువారం స్టాక్ ఎక్సేంజీలకు సమాచారం ఇచ్చింది. ఈ కొనుగోలుకు ముందు ఎల్ఐసీ వద్ద 2,92,76,635 అరబిందో ఫార్మా షేర్లు ఉన్నాయి. కంపెనీ ఈక్విటీలో ఇవి 4.99 శాతానికి సమానం. తాజా కొనుగోలుతో షేర్ల సంఖ్య 2,93,55,635కు చేరింది. దీంతో ఎల్ఐసీ వాటా 5.01 శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలో గురువారం అరబిందో ఫార్మా షేరు ఎన్ఎస్ఈలో 1.53 శాతం లాభంతో రూ. 669 వద్ద ముగిసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

