భోపాల్, అక్టోబర్ 14 : పసిపిల్లల ప్రాణాలను బలిగొన్న కోల్డ్రిఫ్ దగ్గుమందు వ్యవహారంలో సంచలన విషయం బయటకు వచ్చింది. ఈ దగ్గు సిరప్ రాస్తే డాక్టర్లకు కమీషన్ ఇచ్చినట్టు తేలింది. కమీషన్ కోసమే ఈ సిరప్‌ను పలువురు చిన్నపిల్లలకు ప్రిస్ర్కైబ్ చేసినట్టు మధ్యప్రదేశ్ డాక్టర్ ప్రవీణ్ సోని అంగీ కరించాడు.
రూ.24.54 ధర ఉన్న ఆ సిరప్‌ను సిఫార్సు చేస్తే 10 % కమీషన్ వస్తుందని చెప్పాడు.