కోల్డ్రిఫ్ రాస్తే కమీషన్!
పసిపిల్లల ప్రాణాలను బలిగొన్న కోల్డ్రిఫ్ దగ్గుమందు వ్యవహారంలో సంచలన విషయం బయటకు వచ్చింది. ఈ దగ్గు సిరప్ రాస్తే డాక్టర్లకు కమీషన్ ఇచ్చినట్టు తేలింది. కమీషన్ కోసమే ఈ సిరప్‌ను పలువురు చిన్నపిల్లలకు ప్రిస్ర్కైబ్ చేసినట్టు మధ్యప్రదేశ్ డాక్టర్ ప్రవీణ్ సోని అంగీ కరించాడు.
భోపాల్, అక్టోబర్ 14 : పసిపిల్లల ప్రాణాలను బలిగొన్న కోల్డ్రిఫ్ దగ్గుమందు వ్యవహారంలో సంచలన విషయం బయటకు వచ్చింది. ఈ దగ్గు సిరప్ రాస్తే డాక్టర్లకు కమీషన్ ఇచ్చినట్టు తేలింది. కమీషన్ కోసమే ఈ సిరప్‌ను పలువురు చిన్నపిల్లలకు ప్రిస్ర్కైబ్ చేసినట్టు మధ్యప్రదేశ్ డాక్టర్ ప్రవీణ్ సోని అంగీ కరించాడు.
రూ.24.54 ధర ఉన్న ఆ సిరప్‌ను సిఫార్సు చేస్తే 10 % కమీషన్ వస్తుందని చెప్పాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gummadi Narsaiah | కరువుపై ప్రకటనలేనా.. సహాయక చర్యలేవీ? : గుమ్మడి నర్సయ్య
Road accident | కొల్లూర్ ఓఆర్ఆర్ పైన ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Kerala woman | తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కొడుకు.. 13 ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లీ, పిల్లలు
DDLJ Movie | షారుఖ్ ఖాన్ పుట్టినరోజు కానుక.. థియేటర్లలోకి ‘డిడిఎల్జె’ రీ-రిలీజ్!
AP Singh | భారత బలగాలకు అందని లక్ష్యమంటూ ఏదీలేదు.. ఎయిర్‌చీఫ్ మార్షల్ ఏపీ సింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

