Thug Life | నాయగన్ సినిమా వచ్చిన 36 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఉలగనాయగన్ కమల్ హాసన్ (Kamalhaasan) , లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంమణిరత్నం కాంబోలో థగ్ లైఫ్ (Thug life) వస్తోన్న విషయం తెలిసిందే. ఈ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ అలీ ఫజల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ భారీ ప్రాజెక్టులో నటించే ఛాన్స్ రావడం పట్ల తన ఎక్జయిట్‌మెంట్‌ను అందరితో షేర్ చేసుకున్నాడు అలీ ఫజల్ (ALi fazal).
థగ్ లైఫ్ సినిమా కోసం మణి సార్ విజన్‌లో భాగమైనందుకు థ్రిల్‌గా ఉన్నా. ఈ కాన్వాస్‌కు నేను ఏదో ఒక ప్రాముఖ్యతను తీసుకువస్తానని మాత్రమే ఆశిస్తున్నాను. కమల్ సార్‌తో కలిసి పని చేయడం, ఆయనతో నోట్స్ పంచుకోవడం ఎంతో గౌరవంగా ఉంది. ఈ పాత్రలో నటించే అవకాశం ఇచ్చినందుకు మణి సార్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా రోల్‌ను సిల్వర్ స్క్రీన్‌పై తీసుకురావడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నానన్నాడు.
KH234 ప్రాజెక్టుగా వస్తోన్న థగ్ లైఫ్‌లో కోలీవుడ్ స్టార్ హీరో శింబు కీలక పాత్రలో నటిస్తుండగా.. ఐశ్వర్యలక్ష్మి, త్రిష, గౌతమ్ కార్తీక్, జోజు జార్జ్, దుల్కర్ సల్మాన్, జయం రవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే Sigma Thug Rule అంటూ శింబు పాత్రను పరిచయం చేయగా.. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. థగ్ లైఫ్ ఈ ఏడాదే థియేటర్లలో సందడి చేయనుండగా.. విడుదల తేదీపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ఢిల్లీలోని సంకట్ మోచన్ హనుమాన్ మందిర్‌లో కొనసాగుతుండగా.. కమల్ హాసన్, శింబు స్టిల్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. మేకర్స్ థగ్ లైఫ్ టీంతో డిజైన్ చేసిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండటంతో అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఈ మూవీని కమల్ హాసన్-ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, రెడ్ జియాంట్ మూవీస్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్-ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
Official: #THUGLIFE – 2024 RELEASE..✅💥😲 Confirmed by the Producers in today’s press release..✌️ pic.twitter.com/PtddeZJb4G
— Laxmi Kanth (@iammoviebuff007) May 8, 2024
In the Realms of Dust, a New Thug Arises!
STR @SilambarasanTR_ makes his Mark➡️ https://t.co/ebMfgpIOch#Ulaganayagan #KamalHaasan #ThugLife #NewThugInTown #SilambarasanTR@ikamalhaasan #ManiRatnam @arrahman #Mahendran @bagapath @trishtrashers @abhiramiact #Nasser… pic.twitter.com/ot4edF66uq
— Raaj Kamal Films International (@RKFI) May 8, 2024
Sigma Thug Rule అప్డేట్..
Its time for a New Beginning, let’s welcome the New Thug Tomorrow at 10am#Ulaganayagan #KamalHaasan #NewThugInTown @ikamalhaasan #ManiRatnam @arrahman #Mahendran @bagapath @trishtrashers @abhiramiact #Nasser @C_I_N_E_M_A_A @AishuL_ @MShenbagamoort3 @RKFI @MadrasTalkies_… pic.twitter.com/4xDFPxxiPc
— Raaj Kamal Films International (@RKFI) May 7, 2024
Shooting at Sankat Mochan Hanuman Mandir, Delhi. pic.twitter.com/qspuluNxVU
— Christopher Kanagaraj (@Chrissuccess) May 6, 2024
థగ్ లైఫ్ టీంలోకి ఐశ్వర్యలక్ష్మి..
Two visionaries aligned to a singular vision of elevated artistry.#KH234 #Ulaganayagan #KamalHaasan
#HBDKamalSir
#HBDUlaganayagan @ikamalhaasan #ManiRatnam @arrahman #Mahendran @bagapath @MShenbagamoort3 @RKFI @MadrasTalkies_ @RedGiantMovies_ @turmericmediaTM @dop007… pic.twitter.com/EeDQG8H3bS
— Raaj Kamal Films International (@RKFI) November 5, 2023
Elated to have editor @sreekar_prasad join us on this project! #KH234#KH234 #Ulaganayagan #KamalHaasan
#CelebrationBeginsNov7
#HBDUlaganayagan @ikamalhaasan #ManiRatnam @arrahman #Mahendran @bagapath @MShenbagamoort3 @RKFI @MadrasTalkies_ @RedGiantMovies_ @turmericmediaTM… pic.twitter.com/JKriRLilRu— Raaj Kamal Films International (@RKFI) October 29, 2023
KH234 క్రేజీ కాంబినేషన్ ఇదే..
#KH234 – What a Cast..🔥 Shoot Begins from 2024..⭐ Looking Forward..✌️
Ulaganayagan #Kamalhaasan – Trisha – Jayamravi – Dulquer Salmaan
Direction: Manirathnam
Music: ARRahman pic.twitter.com/cBg8j9rbG9— Laxmi Kanth (@iammoviebuff007) September 13, 2023