‘పట్టభద్రులు ఓటు నమోదు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
ఇల్లెందు నియోజకవర్గ పట్టభద్రులు ప్రతి ఒక్కరూ ఓటు నమోదు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు పిలుపునిచ్చారు. మంగళవారం బీఆర్ఎస్ కార్యాలయంలో పట్టభద్రుల ఆన్లైన్ ఓటు నమోదును..
– ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు
ఇల్లెందు, అక్టోబర్ 13 : ఇల్లెందు నియోజకవర్గ పట్టభద్రులు ప్రతి ఒక్కరూ ఓటు నమోదు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు పిలుపునిచ్చారు. మంగళవారం బీఆర్ఎస్ కార్యాలయంలో పట్టభద్రుల ఆన్లైన్ ఓటు నమోదును ఎమ్మెల్సీ పరిశీలించారు. ఎమ్మెల్సీ ఓటు, ఆన్లైన్ విధానంలో అభ్యర్థులకు ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్న ఆయన ఫోన్ ద్వారా జిల్లా కలెక్టర్ దృష్టికి పలు సమస్యలను తీసుకెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓటు నమోదు విషయంలో తేడాలు ఉన్నాయని, ఒక వ్యక్తి ఆన్లైన్ ఎన్నిసార్లైనా చేసుకోవచ్చని ఒక వ్యక్తికి ఒకేసారి ఎమ్మెల్సీ ఓటు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బానోత్ హరిసింగ్ నాయక్, లక్కినేని సురేందర్ రావు, సిలివేరి సత్యనారాయణ, బద్మావత్ లాల్ సింగ్, కటకం పద్మావతి, తోట లలిత శారద, పాబోలు మణి కిరణ్, కాసాని హరిప్రసాద్, లక్ష్మీనారాయణ, రవికాంత్ పాల్గొన్నారు.

‘పట్టభద్రులు ఓటు నమోదు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Crisis | నీటి సంక్షోభం.. నీరు వృథా చేస్తే నాగ్‌పూర్‌లో రూ.5,000 ఫైన్.. పూనేలో వారానికోసారి నీళ్లు బంద్
‘పట్టభద్రులు ఓటు నమోదు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
Swadeshi Jagaran Manch: స్టార్‌లింక్‌ను బ్యాన్ చేయండి.. స్వదేశీ జాగరణ్ మంచ్ డిమాండ్
చివరి మజిలీ కోసం తీవ్ర ఇబ్బందులు
Koffee with Karan | నువ్వు ఇంకా వర్జిన్‌గానే ఉన్నావా?.. సల్మాన్‌ను మళ్లీ అదే ప్రశ్న అడిగిన కరణ్ జోహార్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

