e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, December 8, 2021
Home News Gold Rates | 'బంగారం' దీపావ‌ళి, దంతేరాస్‌ల‌కు మ‌రింత ప్రియం!

Gold Rates | ‘బంగారం’ దీపావ‌ళి, దంతేరాస్‌ల‌కు మ‌రింత ప్రియం!

Gold Rates | అంత‌ర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు త‌గ్గినా.. దేశీయ మార్కెట్‌లో దీపావ‌ళి, దంతేరాస్ పర్వ‌దినాల నేప‌థ్యంలో ప‌సిడి ధ‌ర పైపైకి దూసుకెళ్లే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. మంగ‌ళ‌వారం ప‌ది గ్రాముల బంగారం ధ‌ర రూ.100 పెరిగింది. సాధార‌ణంగానే భార‌త్‌లో పండుగ‌ల వేళ బులియ‌న్ మార్కెట్‌లో బంగారానికి గిరాకీ ఎక్కువ‌గానే ఉంటుంది.

స్పాట్ గోల్డ్‌కు డిమాండ్ ఉండ‌టంతో మంగ‌ళ‌వారం ఫ్యూచ‌ర్స్ ట్రేడ్‌లో బంగారం ధ‌ర పెరిగింది. మ‌ల్టీ క‌మొడిటీ ఎక్స్చేంజ్‌లో ప‌ది గ్రాముల బంగారం ధ‌ర .88 శాతం పెరిగి రూ.48,220 వ‌ద్ద త‌చ్చాడుతున్న‌ది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో డాల‌ర్ బ‌లోపేతం కావ‌డంతో స్పాట్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధ‌ర 1805.96 డాల‌ర్లు పలుకుతుండ‌గా, యూఎస్ గోల్డ్ ఫ్యూచ‌ర్స్ ధ‌ర 1806. 60 డాలర్ల‌కు ల‌భిస్తోంది.

- Advertisement -

దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌వ‌ర‌లు ఇలా..

22-క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర ఢిల్లీలో రూ.47,000.
22-క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర ముంబైలో రూ.46,760.
22-క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర కోల్‌క‌తాలో రూ.47,740.
22-క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర చెన్నైలో రూ.45,180.
22-క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర బెంగ‌ళూరులో రూ. 44,850
22-క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర హైద‌రాబాద్‌లో రూ.44,850
22-క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర కేర‌ళ‌లో రూ.44,850.
220-క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర అహ్మ‌దాబాద్‌లో రూ. 45,980
22-క్యారెట్ల ప‌ది గ్రాముల బంగారం ధ‌ర ల‌క్నోలో రూ. 45,720
22-క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర పాట్నాలో రూ. 46,050
22-క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర నాగ్‌పూర్‌లో రూ.46,760

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

ఇవి కూడా చ‌ద‌వండి..

సూడాన్‌లో సైనిక తిరుగుబాటు, దేశవ్యాప్తంగా ఆందోళనలు, ఏడుగురు మృతి

మీ ఎజెండాతో పార్టీకి నష్టం కలిగించకండి: సోనియాగాంధీ

శీతాకాలంలో వేధించే అలర్జీలు.. ఇలా చెక్‌ పొట్టొచ్చు!

ఈ పండు రోజూ తింటే హార్ట్‌ అటాక్‌ రాదంట..! ఆక్స్‌ఫర్డ్‌ పరిశోధకుల వెల్లడి

గాయాల గురించి చెప్పే స్మార్ట్‌ బ్యాండేజ్‌ వచ్చేసింది..!

హైబీపీ ఉన్నదని తెలిపే లక్షణాలివే..!

ఈ చెక్క కత్తి .. స్టీల్‌ కత్తి కంటే వెరీ షార్ప్‌ గురూ!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement