దిగివచ్చిన బంగారం, వెండి ధరలు
రికార్డు ధరలకు ఎగబాకిన బంగారం, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో శుక్రవారం హాట్ మెటల్స్ ధరలు వరుసగా నాలుగో రోజు తగ్గుముఖం పట్టాయి.
న్యూఢిల్లీ : రికార్డు ధరలకు ఎగబాకిన బంగారం, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో శుక్రవారం హాట్ మెటల్స్ ధరలు వరుసగా నాలుగో రోజు తగ్గుముఖం పట్టాయి.
ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం రూ 77 తగ్గి రూ 49,220 వద్ద ట్రేడవుతుండగా కిలో వెండి సైతం రూ 77 తగ్గి రూ 56,295 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ డిమాండ్‌తో పాటు భౌగోళిక, రాజకీయ అంశాల ఆధారంగా భారత్‌లో బంగారం, వెండి ధరలు ఒడిదుడుకులకు లోనవుతుంటాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

