ధర్మారం/రామడుగు, సెప్టెంబర్ 24 : కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2 అనుబంధ పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్‌మానేరు జలాశయానికి పదిరోజులుగా గోదావరి జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి.
గురువారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది పంప్‌హౌస్‌లోని రెండు మోటర్ల ద్వారా ఎత్తిపోతలు కొనసాగించారు.