రాఘవేంద్రరావు ఇంట తీవ్ర విషాదం
రాఘవేంద్రరావు | దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరుడు, ఆర్కే ఫిలిమ్స్ అధినేత కోవెలమూడి కృష్ణమోహన్ రావు కన్నుమూశారు.
హైదరాబాద్ : టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. తాజాగా మరో సీనియర్ నిర్మాత కన్నుమూశాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరుడు, ఆర్కే ఫిలిమ్స్ అధినేత కోవెలమూడి కృష్ణమోహన్ రావు కన్నుమూశారు. ఈయన వయసు 81 సంవత్సరాలు.
కొన్ని రోజులుగా రాఘవేంద్రరావు సోదరుడు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. ఉన్నట్లుండి పరిస్థితి విషమించడంతో మార్చి 24న ఈయన మరణించారు. ఫిలిం నగర్‌లోని తన స్వగృహంలోనే ఈయన మృతి చెందారు.
కృష్ణమోహన్‌రావుకు ఇద్దరు కుమార్తెలు. ఈయన నిర్మించిన సినిమాల్లో చాలా వరకు విజయాలు ఉన్నాయి. ఈయనకు ఇద్దరు కుమార్తెలు.
వాళ్లలో ఒకరు బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ భార్య లక్ష్మీ కావడం గమనార్హం. మరో కుమార్తె పేరు లత.
మార్చి 25న ఫిలింనగర్ మహాప్రస్థానంలో రాఘవేంద్రరావు సోదరుడు కృష్ణమోహన్ రావు అంత్యక్రియలు జరుగనున్నాయి.
కృష్ణమోహన్ రావు మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆర్కే ఫిలిమ్స్ బ్యానర్లో కొన్ని సినిమాలు నిర్మించాడు కృష్ణమోహన్ రావు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
మహేశ్‌బాబు తండ్రిగా మలయాళ నటుడు..?
నిన్ను మించిన వాళ్లు లేరు.. కంగనపై సమంత ప్రశంసల వర్షం
వర్షంలో చైతూ, సాయిపల్లవి డ్యాన్స్
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్‌కు కరోనా
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
Horoscope | 19-10-2026 సోమఆదివారం.. మీ రాశి ఫలాలు
TGSRTC | ఆర్టీసీ ఎన్నికల ఫలితాల్లో గూడు పుఠాణి..! అక్రమాలు.. ఫలితాల తారుమారుపై కార్మికుల పోరు బాట
YTPS | కరెంట్ కరువులో కల్పతరువు.. విద్యుత్తు సంక్షోభంలో అండగా వైటీపీఎస్
విజయ సంకల్పం దసరా సంకేతం..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!


