Farmers | ఆదిలాబాద్, జనవరి 1 : బోథ్ మార్కెట్ యార్డులో రైతులు ఆందోళన బాట పట్టారు. సోయాబీన్ కొనుగోలు చేయాలంటూ రైతులు అధికారులను నిలదీశారు. రైతులు మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో మార్క్‌ఫెడ్ , మార్కెటింగ్ అధికారులను నిర్బంధించారు.
పంట కొనుగోళ్ల విషయంలో అధికారులు రైతులతో మాట్లాడుతుండగా బయట నుంచి గేటుకు తాళం వేసి నిరసన తెలియజేశారు. ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా సోయాబీన్ ను మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Air India | విమానం టేకాఫ్‌కు ముందు పైలట్ వద్ద మద్యం వాసన.. అరెస్ట్