పంటలకు నీరివ్వాలని రైతుల నిరసన
సాగు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నిర్మల్ జిల్లా పెంబి మండల రైతుల కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఎస్సారెస్పీ ఎడుమ కాలువ 28వ డిస్ట్రిబ్యూటరీ పల్కెవాగు కింద భీమన్న చెరువు నిండటంతో ఆయకట్టు రైతులమంతా సాగు పనులు ప్రారంభించినట్టు తెలిపారు. సెప్టెంబర్‌లో వర్షాలు కురువకపోవడంతో చెరువు పూర్తిగా కనిష్ఠ స్థాయికి చేరుకున్నదని పేర్కొన్నారు.
నిర్మల్ అర్బన్, అక్టోబర్ 26 : సాగు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నిర్మల్ జిల్లా పెంబి మండల రైతుల కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఎస్సారెస్పీ ఎడుమ కాలువ 28వ డిస్ట్రిబ్యూటరీ పల్కెవాగు కింద భీమన్న చెరువు నిండటంతో ఆయకట్టు రైతులమంతా సాగు పనులు ప్రారంభించినట్టు తెలిపారు. సెప్టెంబర్‌లో వర్షాలు కురువకపోవడంతో చెరువు పూర్తిగా కనిష్ఠ స్థాయికి చేరుకున్నదని పేర్కొన్నారు.
దాదాపు 280 ఎకరాల పంట పొట్ట దశలో ఉండగా ఎండిపోయే పరిస్థితి తలెత్తిందని ఆవేదనను వ్యక్తంచేశారు. 28వ డిస్ట్రిబ్యూటరీ ద్వారా నీరు అందించి ఎండిపోయే పంటను కాపాడాలని కోరారు. మందపల్లి, నాగపూర్ రైతులు అధికారులను, పెంబి ఆయకట్టు రైతులను బెదిరించి నీటిని మళ్లించడంతో పొట్ట దశలో ఉన్న తమ పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందారు. సాగునీటిని అందించకపోతే ఎస్సారెస్పీ కాలువద వద్ద నిరసన చేపడుతామని హెచ్చరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

